June 10, 2026
Explore
పోలీసులపై గంజాయి ముఠా రాళ్ల దాడి..!

పోలీసులపై గంజాయి ముఠా రాళ్ల దాడి..!

June 10, 2026 | Andhra Pradesh

అల్లూరి జిల్లా ముచ్చట్లు:

చింతపల్లి మండలం అన్నవరంలో పోలీసులపై గంజాయి ముఠా రాళ్ల దాడి..!

కారును తనిఖీ చేస్తున్న చేస్తుండగా గంజాయి ముఠా రాళ్ల దాడితో గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు.

పరారవుతున్న గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

పట్టుబడిన వారిలో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వాసులు.

ముఠా నుండి 209 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న అల్లూరి జిల్లా పోలీసులు.

Tags: Ganja gang pelts stones at police..!