పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి డీఈఈగా పని చేస్తున్న మహేష్‌కు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పదోన్నతి లభించింది. ఆయనకు పదోన్నతి రావడంపై మున్సిపల్ కమిషనర్ మదుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులు కలసి ఆయనకు సన్మానం చేసి,ఆయన సేవలను కొనియాడారు. ఈ మేరకు ఆయన పదోన్నతి పొంది బదిలీపై కడప మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా రిలీవ్ అయి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రెడ్డిశ్రీతో పాటు అన్నిశాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags: Felicitation for Municipal DEE Mahesh on his promotion