పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల రెవెన్యూ అధికారులు బిఎల్‌వోలతో బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్ రాము మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని జెడ్పి అతిధిగృహంలో ఎస్‌ఐఆర్ , మ్యాపింగ్, పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బిఎల్‌వోలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈశిక్షణా కార్యక్రమానికి అన్ని మండలాలకు చెందిన బిఎల్‌వోలు తప్పక హాజరుకావాలన్నారు.
Tags: Meeting with BLOs on the 10th