June 9, 2026
Explore
గచ్చిబౌలి ‘హిల్ రిడ్జ్ విల్లా’లో వ్యాపారి ఇంట్లో భారీ చోరీ..!

గచ్చిబౌలి ‘హిల్ రిడ్జ్ విల్లా’లో వ్యాపారి ఇంట్లో భారీ చోరీ..!

June 9, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:


సుమారు కిలో బంగారు నగలు, వజ్రాలు ఎత్తుకెళ్లిన నేపాల్ ముఠా.. ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులు చోరీ చేసినట్లు భావిస్తున్న పోలీసులు.

నెల క్రితమే నేపాల్ దంపతులను పనిలో పెట్టుకున్న వ్యాపారి.. ఇటీవల, వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ.

వ్యాపారి ఇంట్లో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందాలు.

Tags: Massive theft at a businessman’s house in Gachibowli’s ‘Hill Ridge Villas’!