: వివరాలు తెలిస్తే సంప్రదించండి
గుంటూరుముచ్చట్లు:
గుంటూరు రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలోని సంజీవయ్య నగర్ గేట్ వద్ద రెండు రోజుల క్రితం గాయపడిన సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని ఆసుపత్రి శవాగారానికి తరలించారు. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసినవారు 9247585719 నంబరులో సంప్రదించాలని పోలీసులు కోరారు.
Tags: Unidentified person dies in Guntur.