గోవా ముచ్చట్లు:
….కొందరు మీడియా మిత్రులు తెలిపిన వివరాలు ప్రకారం …షోషల్ మీడియా లో తనిఖీ చేయగా తెలిసిన విషయం…..వాస్తవ నిర్ధారణ: వైరల్ అవుతున్న పడవ ప్రమాద వీడియో కాంగోకు చెందినది, గోవాకు చెందిన ది కాదు.వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ సెర్చ్ చేయగా, అక్టోబర్ 3న అల్ జజీరా ఇంగ్లీష్ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన ఒక నివేదిక మాకు లభించింది , అందులో ఈ వైరల్ క్లిప్ కూడా ఉంది. ఆ నివేదిక ప్రకారం, తూర్పు కాంగోలోని కివు సరస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ బోల్తా పడింది.
Tags: Goa video that went viral on social media