కడప ముచ్చట్లు:
మాజీ సీఎం జగన్ పిఎ కేఎన్ఆర్ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసిన సిట్.
యోగివేమన విశ్వవిద్యాలయం పాలకమండలి మాజీ సభ్యుడికి నోటీసులు.
కడపలోని ప్రముఖ సూపర్ మార్కెట్ నిర్వాహకుడికి సిట్ నోటీసులు.
కేఎన్ఆర్ సమీప బంధువుకు నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు.
దర్యాప్తులో భాగంగా నేడు కడపలో సిట్ అధికారులు పర్యటించే అవకాశం.
Tags: SIT notices issued to three individuals from Kadapa district.