June 8, 2026
Explore
చేప ప్రసాదం పంపిణీ..!

చేప ప్రసాదం పంపిణీ..!

June 8, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ.

చేప ప్రసాదం పంపిణీ కోసం 35 కౌంటర్లు ఏర్పాటు.

చేప ప్రసాదం పంపిణీ కోసం 1.4 లక్షల చేపపిల్లలు సిద్ధం.

Tags: Distribution of Fish Prasadam..!