June 8, 2026
Explore
రేపు కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ..!

రేపు కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ..!

June 8, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి సమీపంలోని దామినేడు దగ్గర సభ నిర్వహణకు ఏర్పాట్లు.

‘సంక్షేమం’ పేరుతో సభను నిర్వహించనున్న కూటమి నేతలు.

సభకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్.

Tags: Alliance government’s victory celebration meeting tomorrow!