June 7, 2026
Explore
జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని డీ కొట్టిన లారీ

జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని డీ కొట్టిన లారీ

June 7, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ నగరంవద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని డీ కొట్టిన లారీ

మైదుకూరు కు చెందిన నరసింహ(25)కు తీవ్ర గాయాలు

వెంటనే స్పందించిన మైదుకూరు 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు.

Tags: Lorry hits two-wheeler on national highway.