June 7, 2026
Explore
ప్రొద్దుటూరులో రూ.1000 విషయమై గొడవ.. ఆరుగురిపై కేసు నమోదు..!

ప్రొద్దుటూరులో రూ.1000 విషయమై గొడవ.. ఆరుగురిపై కేసు నమోదు..!

June 7, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

ప్రొద్దుటూరు మోడంపల్లి బైపాస్లోని KMH ఫంక్షన్ హాల్ వెనుక నిన్న రాత్రి ఆరుగురు యువకులు ఘర్షణ. .

రూ.1000 బాకీ విషయమై నలుగురు యువకులు ఒకవైపు ఇద్దరు ఒకవైపు రెండు వర్గాలుగా ఏర్పాడి ఘర్షణ పడ్డారు. .

దీంతో యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. .

అరుగురి పై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Dispute over ₹1,000 in Proddatur; case registered against six people!