June 7, 2026
Explore
సివిల్స్ లో ‘ఫేస్ అథెంటికేషన్’ సక్సెస్

సివిల్స్ లో ‘ఫేస్ అథెంటికేషన్’ సక్సెస్

June 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నకిలీ అభ్యర్థులను అరికట్టేందుకు UPSC ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని విజయవంతంగా అమలు చేసింది. మే 24న జరిగిన ప్రిలిమినరీ పరీక్షలో ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు కమిషన్ తాజాగా ప్రకటించింది. అప్లికేషన్ ఫారమ్ లోని ఫొటోను, అడ్మిట్ కార్డ్ లోని అభ్యర్థి ఫొటోతో ఈ యాప్ సరిపోల్చుతుందని తెలిపింది. NeGD సహకారంతో యూపీఎస్సీ ఈ యాప్ ను సొంతంగా అభివృద్ధి చేసింది.

Tags: ‘Face authentication’ successful in Civils exam.