June 7, 2026
Explore
రేషన్ బియ్యం వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

రేషన్ బియ్యం వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

June 7, 2026 | Andhra Pradesh

ఎన్టీఆర్ జిల్లా ముచ్చట్లు:

తిరువూరు మండలం రాజుగూడెంలో రేషన్ బియ్యం వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు..

రేషన్ డీలర్ వేల్పుల పెద్ద కృష్ణయ్య దుకాణం నుండి అక్రమంగా అశోక్ లీలాండ్ వాహనంలో తరలిస్తుండగా 95 (4.5 టన్నులు) బస్తాల బియ్యం పట్టివేత..

పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించడంపై గ్రామస్తుల ఆగ్రహం..

సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించడం లేదంటూ గ్రామస్తుల ఆగ్రహం..

Tags: Villagers intercept ration rice vehicle.