June 7, 2026
Explore
దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు..!

దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు..!

June 7, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ ముచ్చట్లు:

14.2 కేజీల డొమెస్టిక్‌ LPG సిలిండర్‌పై రూ.29 మేర పెంపు.

నేటి నుంచే అమల్లోకి రానున్న పెంచిన ధరలు.. ఢిల్లీలో ధర రూ.913 నుంచి రూ.942కు చేరింది.

హైదరాబాద్‌లో రూ.965 నుంచి రూ.994కు చేరింది.

డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరలు పెరగడం, 3 నెలల వ్యవధిలో ఇది రెండోసారి.

Tags: Cooking gas prices hiked again across the country!