June 7, 2026
Explore
ఇందిరమ్మ కాలనీ లో యువకుడు దారుణ హత్య

ఇందిరమ్మ కాలనీ లో యువకుడు దారుణ హత్య

June 7, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

మైదుకూరు మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ లో యువకుడు దారుణ హత్య. .

తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు నాగేంద్ర అనే యువకున్ని దారుణం గా మొహంపై పొడిచి హత్య చేసిన దుండగులు . .

మృతుడికి భార్య కుమార్తె ఉన్నారు. .భార్య మనస్పర్థలు తో అమ్మగారి ఇంటి వద్ద ఉంటుందనీ తెలిపిన స్థానికులు . .

ఆటో డ్రైవర్, కూలి పని చేసుకుంటూ గుడి ఆవరణలో పడుకునే వాడని తెలిపిన స్థానికులు. .

సంఘటన స్థలానికి చేరుకున్న మైదుకూరు అర్బన్ సీఐ రమణారెడ్డి, ఎస్ ఐ చిరంజీవి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags: Young man brutally murdered in Indiramma Colony.