June 7, 2026
Explore
ఎన్టీఆర్ స్టేడియం లో ప్రత్యేక యోగా కార్యక్రమం

ఎన్టీఆర్ స్టేడియం లో ప్రత్యేక యోగా కార్యక్రమం

June 7, 2026 | Andhra Pradesh

తిరువూరు ముచ్చట్లు:

యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం లో ప్రత్యేక యోగా కార్యక్రమంలో పాల్గొన్న- ఆర్డీవో ఏ.కుమార్

రాష్ట్రంలో కోటి మందిని భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్న ఆర్డీవో

కొంత సమయం ప్రతిరోజు ప్రజలు యోగాసనాలు, ధ్యానానికి కేటాయిస్తే ఆనందం ఆరోగ్యం దక్కుతాయని పేర్కొన్న ఆర్డీవో..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ, సచివాలయ సిబ్బంది..

Tags:Special yoga event at NTR Stadium