June 7, 2026
Explore
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

June 7, 2026 | Andhra Pradesh

తిరుమలముచ్చట్లు:

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు..సర్వదర్శనానికి 20గంటలు…నిన్న శ్రీవారిని దర్శించుకున్న 90.107మంది భక్తులు….నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్లు.

నేటి నుంచి ఏపీలో యోగా కార్యక్రమాలు
ఈ నెల 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు.

కొలిక్కి వచ్చిన టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్‌.. భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌ పేర్లు ఖరారు.

రేపు ఇండియా కూటమి సమావేశం
ఇండికూటమి భేటీకి DMK దూరం
వర్చువల్‌గా హాజరుకానున్న UTB.

ఏపీలో విభిన్న వాతావరణం ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు…నేడు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు…కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వర్షాలుమరోవైపు ఉత్తరాంధ్రలో మండుతున్న ఎండలు44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం..
మన్యం జిల్లాలకు హీట్‌ అలర్ట్‌…ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

Tags: Heavy rush of pilgrims continues at Tirumala.