June 6, 2026
Explore
పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ

పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ

June 6, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంఈవో రెడ్డెన్నశెట్టి శనివారం చేపట్టారు. పట్టణంలోని కొత్తయిండ్లు స్కూల్‌ నుంచి పుస్తకాలను మండలం, మున్సిపాలిటి పరిధిలోని 136 పాఠశాలలకు 1, 5, 10 తరగతులకు టెక్టస్బుక్స్, నోట్‌ బుక్స్ పంపిణీ చేస్తున్నామన్నారు. 6, 9 తరగతులకు 50 శాతం మాత్రమే పుస్తకాలు అందాయని, వాటిని కూడ పాఠశాలలు తెరిచేలోపు పంపిణీ చేస్తామన్నారు.

Tags; Distribution of books to schools