పుంగనూరుముచ్చట్లు:
చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలలో చేర్పించాలని కోరుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని రహమత్‌నగర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మూడేళ్లు నిండిన చిన్నారులను కేంద్రాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అంగన్‌వాడీలను బలోపేతం చేసేందుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ ఆయేషా, సిబ్బంది సల్మా, ఎస్.అయేషా, పిల్లలు పాల్గొన్నారు.
Tags: Enroll children in Anganwadis.