పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కోనేటి వద్ద వెలసియున్న శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. గోవిందనామస్మరణలతో ఆప్రాంతం పులకించిపోయింది. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags; Rituals performed for the processional deities of the Lord.