June 6, 2026
Explore
ఏపీ విమానయాన విధానం-2026′ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..!

ఏపీ విమానయాన విధానం-2026′ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..!

June 6, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

2026-31 మధ్య ఐదేళ్ల కాలానికి అమల్లో ఉండనున్న ‘ఏపీ విమానయాన విధానం-2026’.

ప్రతి 150 కి.మీ. పరిధిలో విమానాశ్రయ సదుపాయం కల్పించాలన్నది లక్ష్యం.

అంతర్జాతీయ, దేశీయ, ప్రాంతీయ విమానాశ్రయాల విస్తరణ లక్ష్యం.

నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనున్న ‘ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్’.

Tags: AP Government announces ‘AP Aviation Policy-2026’!