June 6, 2026
Explore
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు..!

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు..!

June 6, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు:

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం.

ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన సీఎం చంద్రబాబు.. సానా సతీష్, భాష్యం రామకృష్ణ పేర్లు దాదాపు ఖరారు.

మరో స్థానానికి పరిశీలనలో చింతకాయల విజయ్, వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు పేర్లు.

బీసీ లేదా ఎస్సీ మహిళకు ఇవ్వాలనే యోచనలో ఉన్న టీడీపీ అధిష్ఠానం..?

Tags: CM Chandrababu has arrived at the TDP central office, NTR Bhavan!