తమిళనాడు ముచ్చట్లు:
ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భార్య.. ఆగ్రహంతో చంపేసిన భర్త
తమిళనాడులోని తిరుచ్చిలో వెలుగు చూసిన సంచలన ఘటన
స్థానికంగా తమ ఐదేళ్ల కుమారుడితో ఉంటున్న ధర్మరాజా, అక్షయ అనే దంపతులు
అయితే.. సెలూన్‌లో కలిసి పని చేసే జోషువాతో వివాహేతర సంబధం పెట్టుకున్న అక్షయ
ఈ విషయం తెలిసి ఎన్నిసార్లు మందలించినా.. తన తీరు మార్చుకోని భార్య
ఈ క్రమంలో.. ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తున్న భార్యని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
తీవ్ర కోపాద్రిక్తుడై అక్షయను గొంతు కోసి చంపిన ధర్మరాజా.. పారిపోయిన జోషువా
వివాహేతర సంబంధం తన ఫ్యామిలీని నాశనం చేసిందని.. తన ఐదేళ్ల కొడుకు పరిస్థితి ఏంటంటూ ధర్మరాజా కన్నీరుమున్నీరు
ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ధర్మరాజాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Tags: An extramarital affair that shattered a family.