అమరావతి ముచ్చట్లు:
- ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టీడీపీ ఆశావహులు
- విశాఖ నుంచి చంద్రబాబు వచ్చాక అభ్యర్థులను ఖరారు చేసి లిస్ట్ విడుదల చేసే చాన్స్
- టీడీపీ ఆశావహుల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి అత్యధిక పోటీ
- రేసులో కిలారు రాజేశ్, భాష్యం రామకృష్ణ, జయదేవ్, కంభంపాటి, టీడీ జనార్దన్
- కాపు సామాజికవర్గ కోటాలో సానా సతీశ్ పేరు ఖాయమంటున్న టీడీపీ వర్గాలు
- ఎస్సీ కోటాలో రాజ్యసభ సీటును ఆశిస్తున్న వర్ల రామయ్య, ఉండవల్లి శ్రీదేవి
- ఉత్తరాంధ్ర నుంచి బీసీ కోటాలో రాజ్యసభ సీటును ఆశిస్తున్న చింతకాయల విజయ్
- రాయలసీమ నుంచి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, బీసీ కోటాలో తిప్పేస్వామి
- బీసీ లేదా ఎస్సీ నుంచి ఓ మహిళకు అవకాశం?
- జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరు ఖరారు
- రాత్రి 7:30 గంటలకు అధికారికంగా జనసేన ప్రకటించే అవకాశం
- రేపు మ.12 గంటలకు నామినేషన్ వేయనున్న లింగమనేని రమేశ్?
- టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు కూడా రేపు నామినేషన్ వేసే అవకాశం.
Tags: TDP Rajya Sabha candidates yet to be finalized