June 5, 2026
Explore
ఏపీలోని కేజీబీవీ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగింపు

ఏపీలోని కేజీబీవీ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగింపు

June 5, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీలోని కేజీబీవీ విద్యాలయాల్లోని 299 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరణ గడువును సమగ్ర శిక్ష పొడిగించింది. రేపటి(5వ తేదీ)తో గడువు ముగియనుండగా ఈనెల 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు SPD శ్రీనివాసరావు తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన చేపడుతున్నామని వివరించారు. జీతం, వయోపరిమితి, అర్హతల వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.

Tags; Application deadline extended for KGBV teaching posts in AP.