అమరావతి ముచ్చట్లు:
ఏపీ రాష్ట్రంలోని పలు బీచ్లలో గోవా, మహారాష్ట్ర, ఒడిశా తరహాలో ‘బీచ్ షాక్స్’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. వీటిలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు, మద్యపానానికి అనుమతిని ఇచ్చారు. ప్రయోగాత్మకంగా విశాఖపట్నం, భీమిలి, శ్రీకాకుళం, చీరాల బీచ్లలో వీటిని మొదట నెలకొల్పనున్నారు. ఇక్కడ పొందే ఆదరణ, విజయవంతం ఆధారంగా రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాలకు కూడా ఈ విధానాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Tags: ‘Beach Shacks’ in AP too… Cabinet decision.