June 5, 2026
Explore
నేషనల్ సీ-ఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్‌’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు.

నేషనల్ సీ-ఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్‌’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు.

June 5, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచుతాం.

సముద్ర ఉత్పత్తుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉన్నాం.. ఎగుమతుల్లో గతేడాది కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నాం.

పదేళ్లలో 5 శాతం నుంచి 70 శాతానికి పెరుగుదల కనిపించింది.. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి వెళ్లాం.

: సీఎం చంద్రబాబు

Tags: CM Chandrababu participated in the National Seafood Exports Workshop.