- కాకినాడ ముచ్చట్లు:
- సీనియర్ అసిస్టెంట్ శివకుమార్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు..
- ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏసీబీ సోదాలు..
- కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివకుమార్..
- శివకుమార్ ఇల్లు, కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు..
Tags: ACB raids Kakinada Collectorate employee’s house…