June 5, 2026
Explore
రాజ్యసభ స్థానాల్లో 3 TDPకి, 1 JSPకి కేటాయింపు!

రాజ్యసభ స్థానాల్లో 3 TDPకి, 1 JSPకి కేటాయింపు!

June 5, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ రాష్ట్రంలో నుండి ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలలో మూడు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించాలని కూటమి పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అలాగే, SIRపై ప్రత్యేక దృష్టి సారించి, ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలని, రెండేళ్ల ప్రభుత్వ పాలనలో చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు.

Tags:Allocation of Rajya Sabha Seats: 3 for TDP, 1 for JSP!