- తిరుమల ముచ్చట్లు:
- భక్తుల సేవలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు!
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించిన కేంద్ర మంత్రి!
- “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో పాల్గొని తల్లి పేరిట మొక్క నాటిన పీయూష్ గోయల్!
- కేవలం 100 రోజుల్లోనే ఏఐ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన టీటీడీని అభినందించిన కేంద్ర మంత్రి!
- శ్రీవారి దర్శనానంతరం పర్యావరణ పరిరక్షణపై కీలక సందేశం: “ప్రతి ఒక్కరూ మొక్క నాటి సంరక్షించాలి!”
Tags; AI technology in Tirumala is amazing: