June 5, 2026
Explore
కొత్త పార్టీ ప్రకటన చేసిన అన్నామలై

కొత్త పార్టీ ప్రకటన చేసిన అన్నామలై

June 5, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదు కానుంది.
బీజేపీకి గుడ్బై చెప్పిన ‘సింగం’ అన్నామలై.. అభిమానుల అంచనాలకు తగ్గట్టే కొత్త పొలిటికల్ పార్టీన ప్రకటించారు.*
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా బరిలోకి దిగుతుందని ఆయన స్పష్టం చేశారు.
అయితే, పార్టీ పేరును మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉంచారు.
అన్నామలై కొత్త అడుగుతో తమిళనాడు పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి.

Tags:Annamalai announces new party