June 5, 2026
Explore
నరసరావుపేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత..!

నరసరావుపేటలో కొనసాగుతున్న ఉద్రిక్తత..!

June 5, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మధ్య సవాళ్ల నేపథ్యంలో, నియోజకవర్గంలో భారీగా మోహరించిన పోలీసులు.

కోటప్పకొండ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇరువురు నేతలు ప్రకటించడంతో నెలకొన్న ఉద్రిక్తత.

ఈ క్రమంలో, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు.

బహిరంగ చర్చకు ఎలాంటి అనుమతులు లేవని.. శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసిన పోలీసులు.

Tags: Tension continues in Narasaraopet..!