June 5, 2026
Explore
నేడు విశాఖలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటన.

నేడు విశాఖలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటన.

June 5, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల వర్క్‌షాప్ లో పాల్గొననున్న కేంద్ర మంత్రి.

వర్క్‌షాప్ లో పరిశ్రమ ప్రతినిధులు, ఎగుమతిదారులతో సమావేశం.

‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా, తిరుమలలో ఓ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.

Tags: Union Minister Piyush Goyal is visiting Visakhapatnam today.