పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బస్డాండ్ సమీపంలో గల శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయాన్ని గత నెలలో దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఈ ఆలయంలో దిష్టి తొలగింపుకు విక్రయించే కంకణాలు, అమావాస్య గుమ్మడికాయలు, నిమ్మకాయలు, దిష్టి టెంకాయలు విక్రయించే హక్కుకు సంబంధించి వేలం వేస్తున్నట్లు గురువారం దేవాదాయశాఖ ఒక ప్రకనటలో పేర్కొంది. నిబంధనల మేరకు ధరావత్తు చెల్లించి, వేలంపాటలో పాల్గొనాలని అధికారులు కోరారు.
Tags; Auction of Sri Virupakshi Maremma Temple Articles on the 5th