అమరావతి ముచ్చట్లు:
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ.
పలు కీలక అంశాలపై నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్.
రాజధాని ప్రణాళికలకు సంబంధించి 18 ప్రధాన అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం.
Tags; Andhra Pradesh Cabinet Meeting Begins!