June 4, 2026
Explore
సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని రిక్వెస్ట్..!

సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని రిక్వెస్ట్..!

June 4, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రెండేళ్లుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నా.

ఏ మాత్రం రాజకీయ ప్రమేయం లేని నా స్నేహితుడు రాంబాబుపై ప్రస్తుత ఎంపీ ప్రోత్సాహంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.

రాంబాబు తల్లిని, విజయవాడ టాస్క్‌ఫోర్స్ PSI నవీన్ వేధించారు.

పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నా.

: ఎక్స్ లో మాజీ ఎంపీ కేశినేని నాని

Tags; Former MP Kesineni Nani Makes a Request to CM Chandrababu!