June 4, 2026
Explore
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, వైసీపీ నేత శిల్పా చక్రపాణి మధ్య మాటల యుద్ధం..!

టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, వైసీపీ నేత శిల్పా చక్రపాణి మధ్య మాటల యుద్ధం..!

June 4, 2026 | Andhra Pradesh

నంద్యాల ముచ్చట్లు:

‘వెలుగోడు సభకు వస్తున్నా.. దమ్ముంటే అడ్డుకోవాలన్న’ శిల్పా చక్రపాణి.

ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై అసభ్య పదజాలంతో మాట్లాడారని టీడీపీ శ్రేణుల ఆగ్రహం.

ఉద్రిక్తతలు పెరుగుతున్న దృష్ట్యా, ముందస్తు చర్యగా శిల్పా చక్రపాణిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.

శిల్పా చక్రపాణి ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు.

Tags: A war of words between TDP MLA Budda Rajasekhar Reddy and YCP leader Shilpa Chakrapani!