June 4, 2026
Explore
హిందూపురం మండలం కిరికెర బసవన్నపల్లిలో విషాదం..!

హిందూపురం మండలం కిరికెర బసవన్నపల్లిలో విషాదం..!

June 4, 2026 | Andhra Pradesh

శ్రీసత్యసాయి జిల్లా ముచ్చట్లు:

రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఐదేళ్ల చిన్నారి శ్రీవల్లి.

రెండు రోజులుగా శ్రీవల్లి కోసం గాలించిన బంధువులు, పోలీసులు.

ఇంటి సమీపంలోని చెరువు కుంటలో చిన్నారి మృతదేహం లభ్యం.

మృతదేహాన్ని బయటకు తీసిన స్థానికులు, పోలీసులు.

Tags; Tragedy in Kirikera Basavannapalli, Hindupuram Mandal!