అమరావతిముచ్చట్లు:
లిక్కర్ డిపోల నుంచి ప్రభుత్వ ఔట్‌లెట్లకు లిక్కర్ సరఫరా కోసం జరిపిన ‘లిక్కర్ ట్రాన్స్‌పోర్టేషన్ టెండర్ల’లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఈడీ.
ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ కంపెనీకి లిక్కర్ ట్రాన్స్‌పోర్టేషన్ టెండర్ కేటాయింపు.
20% అధిక రేట్లు వేసినా ఆ సంస్థకు కాంట్రాక్ట్ కేటాయించినట్లు గుర్తింపు.
అక్టోబర్ 2021 నుంచి మార్చి 2024 వరకు ప్రభుత్వం నుంచి ఆ సంస్థ రూ.349.7 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తింపు.
Tags: Another Irregularity Exposed in the AP Liquor Scam!