June 3, 2026
Explore
తక్కెళ్లపాడులో ‘లలిత PVS ఆసుపత్రి’ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

తక్కెళ్లపాడులో ‘లలిత PVS ఆసుపత్రి’ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

June 3, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధిస్తుంది.

600 పడకల సామర్థ్యంతో, 900 మంది సిబ్బందితో ‘లలిత PVS ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ ప్రారంభమైంది.

32 విభాగాలకు సంబంధించి ఒకేచోట వైద్య సేవలందించడం అభినందనీయం.

Tags: CM Chandrababu inaugurated ‘Lalitha PVS Hospital’ in Takkellapadu.