ఢిల్లీ ముచ్చట్లు:
అత్యాచారం కేసులో, వినుకొండ మాజీ సిఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో దక్కని ఊరట..!
చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.
కేసులో తదుపరి చర్యలపై నెలకొన్న ఉత్కంఠ.
Tags; Former CI Chinnamallaiah fails to secure relief in the Supreme Court in a rape case.