June 3, 2026
Explore
కోటక్ బ్యాంక్ మేనేజర్ చేతివాటం..!

కోటక్ బ్యాంక్ మేనేజర్ చేతివాటం..!

June 3, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

అధిక లాభాలు ఆశచూపి, వితంతువును మోసం చేసిన మేనేజర్.

మహిళ నుంచి రూ.1.70 కోట్లు తీసుకుని మోసం.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.

Tags;Kotak Bank Manager’s Embezzlement!