June 3, 2026
Explore
తిరుపతి రుయా ఆసుపత్రిలో టీటీడీ ఇంజినీర్ల నిర్లక్ష్యం..!?

తిరుపతి రుయా ఆసుపత్రిలో టీటీడీ ఇంజినీర్ల నిర్లక్ష్యం..!?

June 3, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

వాటర్ లైన్ కోసం తవ్వకాలు జరపడంతో తెగిన ఆక్సిజన్ పైపులు.

ఆక్సిజన్ అందక ఇబ్బందిపడ్డ రోగులు.. ఇద్దరు పేషంట్ల పరిస్థితి ఆందోళనకరం.

ఐడీహెచ్ వార్డు నుంచి ఇంటెన్సివ్ కేర్‌కు పేషంట్ల తరలింపు.

అనుమతి లేకుండా పనులు చేపట్టారని టీటీడీ ఈవోకు రుయా సూపరింటెండెంట్ ఫిర్యాదు.

Tags; Negligence by TTD Engineers at Tirupati’s Ruya Hospital!?