కడప ముచ్చట్లు:
మైదుకూరు మండలం జివి సత్రం సమీపంలోని మైదుకూరు –
జీవి సత్రం గ్రామానికి చెందిన యువకులు వాకింగ్ చేస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం..
ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత.. ఘటనా స్థలంలో ఒకరు మృతి ,మరొకరు మైదుకూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి..
మృతి చెందిన వ్యక్తులు సుమంత్ వయసు 25 ,మదన్ గోపాల్ వయసు 25 సంవత్సరాలు..
మరో యువకుడువిజయ్ కు తీవ్ర గాయాలు కావడంతో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలింపు..
మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించిన పోలీసులు. .
ఘటన స్థలానికి చేరుకున్న మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Tags: Unidentified vehicle hits youths.