June 3, 2026
Explore
బీరు బాటలతో చేనేత కార్మికులపై దాడి

బీరు బాటలతో చేనేత కార్మికులపై దాడి

June 3, 2026 | Uncategorized

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె దినకర్ వైన్స్ లో మద్యం షాపుల్లోనే మందు బాబులు బీరు బాటలతో చేనేత కార్మికులపై విచక్షణారహితంగా దాడి. తీవ్రంగా గాయపడ్డ వారిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు అందించిన పోలీసులు.

Tags; Attack on Handloom Weavers with Beer Bottles