పుంగనూరుముచ్చట్లు:
మలేరియా వ్యాధిని నివారించేందుకు ప్రతి ఒక్కరు తమ పరిసరాలలో నీటి నిల్వలు లేకుండ జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్మయి ప్రజలకు అవగాహన కల్పించారు. బుధవారం పట్టణంలోని తూర్పువెహోగసాల పిహెచ్‌సిలో మలేరియ పై సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేరియ యూనిట్ అధికారి గంగయ్య, హెల్త్ అసిస్టెంట్ సోమశేఖరాచారి , ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags; Awareness of Malaria