పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని మేలుపట్లకు చెందిన సుధాకర్(65) మృతదేహాన్ని మంగళవారం ఆప్రాంత వాసులు కనుగొన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు మధ్యం సేవించి మురుగునీటి కాలువలో పడి మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించి , కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Dead body in a sewage canal