పల్నాడు ముచ్చట్లు:
దాచేపల్లి మండలం దాచేపల్లెలో హోంగార్డు సుభాని, ఆయన కుమారుడు కలిసి రంగిశెట్టి నాగేశ్వరరావుపై కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు దాచేపల్లి సీఐ రాజేష్ తెలిపారు. స్వల్ప వివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
Tags: Case Registered Against Dachepalli Home Guard