June 2, 2026
Explore
ఏపీలో 21 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి..

ఏపీలో 21 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి..

June 2, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

పోలీస్ శాఖలో భారీ స్థాయిలో పదోన్నతులు.. అధికారుల్లో హర్షం…

పోలీస్ శాఖలో కీలక పదోన్నతులు ప్రకటించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా…

2025-26 ప్యానెల్‌లోని 21 మంది సీఐలకు డీఎస్పీ (సివిల్) హోదా…

పదోన్నతి పొందిన అధికారులు వెంటనే పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు…

డీఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులు:

ఎం. శేషు
ఎండీ. సనౌల్లా
ఎస్.వి. రాజశేఖర్ రెడ్డి
ఎం. చంద్రశేఖర్
ఎస్. శ్రీనివాసులు రెడ్డి
పి.వి.వి. నరసింహారావు
వి. బాబ్జీ రావు
ఆర్. నీలయ్య
జి. వెంకటరమణ
వి. చంద్రశేఖర్ (ఎస్‌సి)
టి. సీతారాం
ఎం. బుచ్చి రాజు
ఎస్. రామకృష్ణ (ఎస్‌సి)
సి. భాస్కర్ రెడ్డి
చ. ధనుంజయ నాయుడు
హెచ్. మల్లేశ్వరరావు
బి.వి. జగన్నాథ రాజు
చ. తిరుపతి రావు
ఎ. ఓబులేసు (ఎస్‌సి)
ఎం. శివ ప్రసాద్
జి. బాలసుబ్రహ్మణ్యం రెడ్డి

పదోన్నతి పొందిన డీఎస్పీలు 15 రోజుల్లోగా కొత్త పోస్టింగ్‌లో చేరాలని ఆదేశాలు…

విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు రేంజ్‌లకు చెందిన అధికారులకు పదోన్నతులు.

Tags: 21 CIs Promoted to DSPs in AP