June 2, 2026
Explore
ఏపీ క్యాడర్‌కు సత్తెనపల్లి యువకుడు డాక్టర్ ప్రత్యూష్

ఏపీ క్యాడర్‌కు సత్తెనపల్లి యువకుడు డాక్టర్ ప్రత్యూష్

June 2, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

సివిల్ సర్వీసెస్ పరీక్ష-2024లో విజయం సాధించి ఐపీఎస్‌కు ఎంపికైన సత్తెనపల్లికి చెందిన డాక్టర్ పెండెం ప్రత్యూష్‌కు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కేటాయించబడింది.

ఈ సందర్భంగా స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

పట్టణానికి చెందిన యువకుడు ఐపీఎస్‌గా ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.

పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, యువత ప్రత్యూష్‌కు అభినందనలు తెలిపారు.

శిక్షణ అనంతరం రాష్ట్రంలో సేవలందించనున్న ప్రత్యూష్ మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు

Tags: Dr. Prathyush, a young man from Sattenapalli, joins the AP Cadre.